• April 7, 2025
  • 0 Comments
Bird flu infecting humans…. |

మనుషులకు సోకుతున్న బర్డ్ ఫ్లూ బర్డ్‌ఫ్లూ పక్షులలో కనిపించే వైరస్..తాజాగా మనుషులలో కూడా కనిపించడం చూస్తున్నాం… అసలు దీని లక్షణాలు..జాగ్రత్తలు ఒక్కసారి చూడండి.. బర్డ్‌ఫ్లూ చనిపోయిన పక్షులకు,కోడులను,తాకడం వల్ల వస్తుంది…ఈ మనుషులకు సోకితే 3 నుండి 5రోజుల్లో లక్షణాలు బయట పడతాయి…..