If people with these drink copper javaఇవి ఉన్నవారు రాగి జావా తాగితే
వేసవికాలం రానే వచ్చింది.ఈ సీజన్ లో మండే ఎండలు, అధిక వేడి, ఉక్కపోతను తట్టుకోవడం మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత కష్టతరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వేసవిలో ఆరోగ్యానికి కొన్ని కొన్ని ఆహారాలు అండగా నిలబడతాయి.ఈ జాబితాలో రాగి జావ(ragi…
