• February 5, 2025
  • 0 Comments
మీ ఒంట్లో కొవ్వు ఏ స్థాయిలో ఉందో.. గోళ్లను చూసి ఇట్టే చెప్పొచ్చు

చెడు అలవాట్లు ఆరోగ్యాన్ని వేగంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా పురుషులలో ధూమపానం, మద్యం అలవాట్లు గుండె సమస్యలను ఆహ్వానిస్తాయి. అయితే అంతకంటే ముందు ఒంట్లో అధిక కొలెస్ట్రాల్ పెరిగి ఈ సమస్యలకు దారి తీసేందుకు కారణం అవుతాయి నేటి జీవనశైలి కారణంగా…