• March 5, 2026
  • 0 Comments
People’s problems with the sun…|

భగ్గుమంటున్న భానుడు… ఎండలతో ప్రజల ఇబ్బందులు…| ఉమ్మడి పశ్చిమ జిల్లాలో భానుడి భగభగలతో (Heat Wave) ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఏలూరు నగరంలో 39 డిగ్రీల సెంటీగ్రేడ్‌ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండల…