అమరావతి లోని విట్ యూనివర్శిటీ లో జెన్ Z పోస్టాఫీస్ లు ఎర్పాటు…|
అమరావతి లోని విట్ యూనివర్సిటీలో Gen Z పోస్టాఫీసును గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు శనివారం ప్రారంభించారు. రైల్వే తర్వాత అత్యధికంగా పోస్టల్ శాఖలో 4.50 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు….
