But Brahmastra…they shouldn’t eat it.
బ్రహ్మాస్త్రం కానీ..వీరు తినకూడదు మునగ (Moringa) ఒక శక్తివంతమైన మూలికగా.. ‘మల్టీవిటమిన్’ మొక్కగా ఆయుర్వేదం పరిగణిస్తుంది. విటమిన్లు, ఖనిజాలతో నిండిన మునగాకులు రోగనిరోధక శక్తిని పెంచి, రక్తహీనత, మధుమేహం వంటి సమస్యలను నియంత్రిస్తాయి. అయితే, కొన్ని సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోకూడదని…
