Buying watermelon?? Don’t make these mistakes!
పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి! వేసవిలో పుచ్చకాయ ముక్కలు తినడానికి ఎవరైనా ఇష్టపడతారు. పుచ్చకాయలో ఎన్నో రకాల విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండటంతో డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. అయితే, మార్కెట్కు వెళ్లినప్పుడు వందల కాయల్లో…
