అనిల్ దగ్గర ఆ హీరో స్థాయికి తగ్గ కథ లేదట!
టాలీవుడ్లో 100% హిట్ ట్రాక్ కొనసాగిస్తూ, ప్రేక్షకులను నవ్విస్తూ విజయపథంలో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). క్లీన్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను అద్భుతంగా మలచడంలో దిట్ట అని నిరూపించాడు. లేటెస్ట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam) కూడా…
