The results of the tenth classJust then
పదో తరగతి ఫలితాలు అప్పుడే పదో తరగతి.. ఇంటర్ ఫలితాలు ఎప్పుడు. పరీక్షలు రాసిన విద్యార్ధులు ఆతృతగా రిజల్ట్స్ కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూల్యాంకనం ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి.. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి….
