(Click Here)Chiranjeevi with Shankar… |
శంకర్ తో చిరంజీవి… | మెగాస్టార్ చిరంజీవి.. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి పనిచేసే అవకాశాన్ని వదులుకున్నారు. రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నారు. ఆయన్ని హీరోగా, ఇమేజ్ పరంగా, మార్కెట్ పరంగా కొన్ని మెట్లు ఎక్కించిన చిత్రాలు…
