(Click Here)Not one but two BeeAlert
ఒకటి కాదు రెండు…బిఅలెర్ట్ ఇప్పటివరకు వర్షాలు, చలి వేరువేరుగా వచ్చాయి. ఇప్పుడు రెండూ కలిసి తెలుగు రాష్ట్రాలపై పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాబోయే రోజుల్లో చలిగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తీవ్రమైన చలి…
