• April 16, 2025
  • 0 Comments
Once a heroine, still… |

ఒకప్పుడు హీరోయిన్ ఇప్పుడూ… | చాలమంది హీరోయిన్స్ సినిమాలో క్రేజ్ తెచ్చుకుంటారు…అందులో కొంత మంది పెళ్లి చేసుకోని సినిమాలకు దూరం అవుతారు..కొంతమంది సక్సెస్ అవ్వలేక సినిమాలకు దూరం గా ఉంటారు… ఇలాంటి వారిలో ఈమె ఒకరు.. బిందు మాధవి.. ఈ తెలుగమ్మాయి…