మా అమ్మకు ఫోన్ చేసి నేను ఏడ్చేశాను.. అందుకే ఎలిమినేట్..
తెలుగు ప్రేక్షకులకు నటి బిగ్ బాస్ బ్యూటీ దివి ( Bigg Boss Beauty Divi )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.దివి ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం…
