• December 24, 2025
  • 0 Comments
Wow, what happened?

వామ్మో ఇలా మారిపోయారేంటి ఎమి జరిగింది..? 1978లో విడుదలైన ‘మన ఊరి పాండవులు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భానుచందర్, తొలి సినిమాతోనే తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బెబ్బులి, ఆడవాళ్లు మీకు జోహార్లు, సత్యం శివం, వంశ…