(Click Here)Do you eat soaked almonds in the morning?
ఉదయాన్నే నానబెట్టిన బాదంపొప్పులు తింటున్నారా…? ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో 4 నుంచి 7 నానబెట్టిన బాదం పప్పులు తినడం సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనికంటే ఎక్కువగా తినడం శరీరానికి హానికరం కావొచ్చని చెబుతున్నారు. చలికాలంలో శరీరాన్ని బలంగా ఉంచడానికి,…
