(Click Here)Telugu people visit Arunachalam more…the reason
తెలుగుప్రజలు అరుణాచలం ఎక్కువ వెళతారు…కారణం ఈ మధ్య అరుణాచల క్షేత్రం తెలుగువారితో నిండిపోయిందని కొన్ని చోట్ల వార్తలు కూడా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యే తెలుగు వారికి అరుణాచలం గురించి తెలిసింది అని ఎక్కువ మంది నమ్ముతారు. కానీ, తెలుగువారికి ఆ…
