Spread the love

నాని తో మరోసారి రొమాన్స్

టాలీవుడ్ హీరోలలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు…నేచురల్ స్టార్ నాని… నాని ప్యారడైజ్ మూవీతో బిజీ గా ఉన్న విషయం మనందరికి తెలిసిన విషయమే.. ఈ మూవీ ఫస్ట్‌లుక్ తో పాటు చిన్నపాటి టీజర్ కూడా రిలీజ్ అయినది.

శ్రీకాంత్ ఓదెల తీస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో అనే దానిపై చర్చ జరుగుతుంది… దసరా సినిమా కోసం కీర్తిసురేష్ ని సెలెక్ట్ చేయగా.. ఈ సినిమా కోసం కృతి ని సెలెక్ట్ చేయడం జరిగింది..

కృతి శెట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం..త్వరలోనే అధికార ప్రకటన రాబోతున్నట్లు సమాచారం..

పారడైజ్ సినిమా వచ్చే సమ్మర్ లో రిలీజ్ కానుంది