Spread the love

ఒకప్పుడు అక్కగా ఇప్పుడు హీరోయిన్స్ కి పోటీగా… |

అప్పుడు మెగాస్టార్‌కు అక్కగా.. ఇప్పుడు కుర్ర హీరోయిన్స్‌కు పోటీగా.. ఈ మెరుపు తీగను గుర్తుపట్టారా.?

సహాయక పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తున్న వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

ఒకప్పుడుచిరంజీవికి అక్కగా నటించిన ఈ నటి.. ఇప్పటికీ అందంలో అప్సరసే.. యంగ్ హీరోయిన్స్ కు పోటీ ఇచ్చేలా తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో ఖుష్బూ‌ ఒకరు. ఈ సీనియర్ నటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అందాల భామ.

తాజాగా ఖుష్బూ‌ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 54ఏళ్ల వయసులోనూ ఖుష్బూ తన అందంతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోల్లో 25 ఏళ్ల కుర్ర హీరోయిన్ గా మెరిశారు.