Spread the love

అతనితో పిచ్చి ప్రేమలో మృణాల్… |

సీతా రామం సినిమాతో కుర్రకారు హృదయాల్లో సీతగా నిలిచిపోయారు మృణాల్ ఠాకూర్.

నానితో ఆమె నటించిన హాయ్ నాన్న సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది

ప్రస్తుతం మృణాల్ డెకాయిట్ అనే సినిమాలో నటిస్తున్నారు.

మృణాల్ తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. తను ఓ వ్యక్తితో పిచ్చి ప్రేమలో ఉన్నట్లు చెప్పారు. మృణాల్ ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరో కాదు.. ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ.

ఐదేళ్ల క్రితం నేను, మా తమ్ముడు స్టేడియంలో చాలా మ్యాచులు చూశాం. ఇండియా టీం మ్యాచ్ ఉన్నపుడు .. నేను బ్లూ జెర్సీ వేసుకునే దాన్ని. చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేసేదాన్ని. క్రికెటర్‌గా ఇప్పటికీ కోహ్లీ అంటే ఇష్టం ’ అని అన్నారు