మహేష్ అల్లుఅర్జున్ రాంచరణ్ భారీప్లాన్… |

ఇప్పటికే అల్లు అర్జున్( Allu Arjun ) రామ్ చరణ్( Ram Charan ) మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి నటులు భారీ విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు

అయితే వీళ్ళ ముగ్గురిని పెట్టి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నప్పటికి మన వాళ్లు మాత్రం వాళ్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం లేదట

మొత్తానికైతే వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సినిమా చేస్తే ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని అది బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డు లోకి వెళ్తుందనే ఉద్దేశ్యంతో వాళ్లు వీళ్ళతో సినిమాలు చేయాలని భావిస్తున్నారు.కానీ ప్రస్తుతం మన తెలుగు హీరోలు బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదు…
