Spread the love

మహానటి మరోసారి… |

నితిన్ హీరోగా రాబోతున్న సినిమా ఎల్లమ్మ…ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర మూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతుంది…ఈ మూవీ ని వేణు యేల్దండి నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో హీరోయిన్ పేరు సాయిపల్లవి అని కొన్ని రోజులుగా వినిపించగా… ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం…ఈమె ప్లేస్ లో క్రేజ్ హీరోయిన్ ఫిక్స్ చేసినట్లుసమాచారం.

ఆమె ఎవరో కాదు.. మహానటి కీర్తి సురేష్…ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరికి కంప్లీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు….దాని కరణంగా సాయిపల్లవి నో చెప్పడంతో… కీర్తి ఈ సినిమాకి ఓకే చెప్పింది…

కానీ అఫీషియల్ గా ఈ మూవీకి కీర్తి ఓకే చెప్పిందా లేదా అనేది తెలియాల్సి ఉంది… |