Spread the love
మోరంపూడి అమ్మవారి దేవస్థానం వద్ద మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు.

అమ్మవారి దర్శనానికి వచ్చిన యువకులు మద్యం సేవించే క్రమంలో తలెత్తిన చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలివానలా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది.

మద్యం మత్తులో యువకుల మధ్య గొడవ

ఒక యువకుడిపై ఇనప రాడ్డు తో దాడి చేసిన మరో యువకుడు

తలకు తీవ్ర గాయమై రక్తస్రావం అయింది

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న దుగ్గిరాల పోలీసులు.

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.