Spread the love

నా జీవితం లో అదే

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల( Sreeleela ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

శ్రీ లీల మాట్లాడుతూ.

మా తల్లి స్వర్ణలత గైనకాలజిస్ట్‌ కావడంతో డాక్టర్‌( Doctor ) కావాలనుకున్నాను.నేను విజయవాడ మూలాలు ఉన్నప్పటికీ పుట్టి పెరిగింది అంతా అమెరికాలోనే అది తెలిపింది.కాగా కేజీఎఫ్‌ సినిమాతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన యశ్‌,( Yash ) శ్రీలీలకి ఫ్యామిలీ ఫ్రెండ్‌ అన్న విషయం చాలా మందికి తెలియదు.యశ్‌ భార్య రాధికా పండిట్‌ కి డెలివరీ చేసిన డాక్టర్‌ శ్రీ లీల వాళ్ళ తల్లే డాక్టర్ గా వ్యవహరించారట.

అలాగే దగ్గుబాటి ఫ్యామిలీకి కూడా శ్రీ లీలా దూరపు బంధువు అవుతుందట.రానా దగ్గుబాటి( Rana Daggubati ) ఆ మధ్య తన రియాలిటీ షోలో తను ఏ బంధువుల ఇంట్లో ఫంక్షన్‌ కి వెళ్ళినా, శ్రీ లీల కనబడుతుందని కామెంట్‌ చేశారు

శ్రీ లీలా ఇంతవరకు చేసిన పాత్రలలో భగవంత్ కేసరి సినిమాలోని పాత్ర, పాటలలో కిస్సిక్ సాంగ్ అంటే తనకు బాగా ఇష్టం అని తెలిపింది