Spread the love

అలా పిలిస్తే నాకు చాలా…|

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా( Tamanna ) గురించి మనందరికీ తెలిసిందే… |

అంతే కాకుండా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది.ఇది ఇలా ఉంటే తమన్నా ప్రస్తుతం వెబ్ సిరీస్ లు ఐటెం సాంగ్స్ అలాగే హీరోయిన్గా నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఇకపోతే అభిమానులు ఆమెను ప్రేమగా మిల్క్ బ్యూటీ అని పిలుస్తారు అన్న విషయం తెలిసిందే….

అయితే ఇటీవల ఒక సమావేశంలో తమన్నా మాట్లాడుతూ.మిల్కీ బ్యూటీ( Milky Beauty ) అనే పట్టం తనకు మొదట్లో అభిమానులు ఇచ్చారని గుర్తు చేసుకుంది.

ఆ తర్వాత మీడియా దాన్ని ఎక్కువగా వాడటంతో ఆ పదం చాలామందికి దగ్గరైంది.దానివల్ల తాను ఇబ్బందులు పడ్డానని అనుకున్నారు.కానీ అందులో ఎలాంటి నిజం లేదు.అలా పిలుస్తే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అంటూ నవ్వింది.