ఈ కుటుంబం లో ఇది జరుగుతుందా… |

స్టార్ హీరోలందరూ వాళ్ళకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.మరి వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకోవాలని చూస్తున్నారు.
ప్రస్తుతం నాగార్జున(Nagarjuna) అంటే స్టార్ హీరో సైతం తన వందో సినిమా కోసం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతుండటం విశేషం…

ఇక తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) లాంటి స్టార్ హీరో భారీ విజయాలను అందుకోవాలని చూస్తున్నాడు

ఈ జనరేషన్ లో అక్కినేని ఫ్యామిలీ(Akkineni family) నుంచి మాత్రం స్టార్ హీరోలైతే రావడం లేదు.రాబోయే రోజుల్లో అయిన నాగచైతన్య, అఖిల్ స్టార్ (Naga Chaitanya, Akhil Star)హీరోలుగా మారతారా లేదా అనేది తెలియాల్సి ఉంది…
