స్టార్ భామలతో దేవిశ్రీ… | ( Click Here For Mor Information… )

ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీశ్రీ ప్రసాద్ గుర్తింపు పొందారు. ఇండియాలోనే కాకుండా తన సంగీతంతో ఇంటర్నేషనల్ గా కీర్తి పొందారు.
దేవీశ్రీ ప్రసాద్ తన 25 ఏళ్ల కెరీయర్ లో 100కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు.
మెలోడీస్, ఫాస్ట్ బీట్, పార్టీ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ తో పాటు స్పెషల్ సాంగ్స్ ను కూడా అందించారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన అన్నీ సాంగ్స్ హిట్ కావడం విశేషం.

టాలీవుడ్ లో దుమ్ములేపిన హీరోయిన్ తమన్నా భాటియాకు ‘అల్లుడు శ్రీను’ మూవీలో లబ్బర్ బొమ్మ అనే సాంగ్ ను అందించారు.
‘ఊ అంటావా మావా’ అనే సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కు అందించారు.

పూజా హెగ్దేకు రంగస్థలం చిత్రం ద్వారా ‘జిగేలు రాణి’ సాంగ్ ను అందించి సెన్సేషన్ క్రియేట్ చేశారు.

