ఇ రెమిడితో డార్క్ సర్కిల్స్… |

కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్( Dark circles ) అసహ్యంగా కనిపిస్తున్నాయా.?
అయితే వారంలోనే వీటిని మాయం చేసే ఎఫెక్టివ్ రెమెడీస్ ఉన్నాయి.

ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )మరియు వన్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) వేసుకోవాలి.వీటితో పాటుగా పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు,( Organic turmeric ) హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని సున్నితంగా రెండు మూడు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
