సబ్జ గింజలతో ఇలాంటి ప్రమాదం.. |

సమ్మర్( Summer ) సీజన్ లో చాలా మంది తమ రెగ్యులర్ డైట్ లో సబ్జా గింజలను( Basil Seeds ) చేర్చుకుంటూ ఉంటారు.వేసవి వేడిలో బాడీకి సబ్జా గింజలు కూలింగ్ ఎఫెక్ట్‌ను ఇస్తాయి.
సబ్జా గింజలు ఆరోగ్యకరమే అయినప్పటికీ. … | కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎందుకంటే, సబ్జా గింజలు రక్తపోటును ( Blood Pressure ) తగ్గించే స్వభావం ఉంటాయి.ఈ గింజలను ఎక్కువగా తీసుకుంటే లో-బీపీ సమస్య మరింత తీవ్రంగా మారొచ్చు.

సబ్జా గింజలు నీళ్లు పీల్చుకుని పెద్దవి అవుతాయి.అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే పొట్టలో గ్యాస్, ఉబ్బరం కలగొచ్చు.
ఇటువంటి సమస్యలకు దూరంగా ఉండాలి అనుకుంటే సబ్జా గింజలను మితంగా తీసుకోండి

సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు ఒక టీస్పూన్ సబ్జా గింజలను తీసుకుంటే సరిపోతుంది.
