చిరంజీవి తో మూడోసారి… క్యారెక్టర్?

చిరంజీవి తో మూడోసారి..ఒకసారి భార్యగా,ఒకసారి చెల్లిగా నటించింది… మూడోసారి జతకట్టింది…మరి ఆ హీరోయిన్ ఎవరు?
అనిల్ రావిపూడి మెగాస్టార్ కలిసి సినిమా తీయబోతున్నారు…ఈ సినిమాలో నయనతారను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే.. వీళ్లు ఇద్దరు రెండు సినిమాలో నటించారు.

సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరు కి వైఫ్ గా, గాడ్ ఫాదర్ సినిమాలో చిరు కి చెల్లిగా క్యారెక్టర్ లో ఒదిగిపోయింది..నయనతార

ఇప్పుడు మెగా 157 సినిమా కోసం.. చిరంజీవి సరసన నటిస్తోంది నయనతార..మరి ఈ సినిమా లో ఆమె క్యారెక్టర్ ఎలా వుండబోతుందో చూడాలి
