Spread the love

పెళ్లికి ముందే అలా..

ఉదయ చంద్రికా అలియాస్ రాధ 1966 లో కేరళలో పేద కుటుంబం లో జన్మించింది ఈమెకు ఇద్దరు అక్కలు ఇద్దరు తమ్ముళ్ళు..అక్క అంబిక ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక బాల నటిగా చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదగడంతో ఇంట్లో పరిస్థితులు చక్కబడ్డాయి రాధ చదువుకుంటూ టీచర్ అవ్వాలి అనుకునేది ఈ క్రమం లో అక్కతో సూటింగ్స్ కి వెళుతూ సినిమా మీద వ్యామోహం కలిగి నటిస్తే వచ్చే క్రేజ్ చూసి హీరోయిన్ అవ్వాలని ఇంట్లో.చెప్పగా సన్నగా నల్లగా ఉండే రాధను చూసి ఇంట్లో వాళ్ళు ఆ ఆలోచన వద్దు అవకాశాలు రావు అని చెప్పిన.అక్క అంబిక తో పోరు పెట్టగా ఆమె భారతి రాజా దగ్గరకు తన చెల్లిని తీసుకొని వెళ్ళి అవకాశం ఇవ్వమని కోరగా అతను కార్తీక్ తో సీతాకోక చిలుక తమిళ వెర్షన్ 1981 లో.అవకాశం ఇచ్చాడు..అది హిట్ అయ్యింది అయిన ఈమె రంగు రూపు లుక్స్ కి విమర్శలు ఎదురై అవకాశాలు రాలేదు తర్వాత టిక్ టిక్ లో బికినీ వేసుకొని అందరిని ఆకర్షించింది ఆ తర్వాత కార్తీక్ తో సన్నిహితంగా ఉంటూ అవకాశాలు పట్టేసింది అలాగే తెలుగులో శోభన్ బాబు తో ప్రేమ మూర్తులు anr తో ntr tho కృష్ణ తో నటిస్తూ కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది

ఈమె అప్పట్లో చిరంజీవి తో బాగా దగ్గరై ఎక్కువ సినిమాలు చేసింది వీరి జంటకు ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు ..ఇంకా ఈమె పేరు కమల్ హాసన్ రజనీకాంత్ శివాజీ గణేషన్ తో. వినిపించిన అది సినిమాల కోసమే తప్ప జీవితం కోసం కాదు..
ఇలా వుండగా అక్క అంబిక రెండు పెళ్ళిళ్ళు విఫలం అయ్యాయి స్టార్ హీరోయిన్ గా రాణించి నిజజీవితంలో విఫలం అయిన అక్క జీవితం పలువురు నటీమణుల వివాహ జీవితాలు చూసి రాధా ఆదరణ ఉన్నపుడే పక్కకు తప్పుకొని పెళ్ళిచేసుకుని సెటిల్ అవ్వాలి అనుకుంది..ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తూ ఉండగా పేద ఇంటినుండి పారిశ్రామిక వేత్తగా ఎదిగిన నాయర్ సంబంధం నచ్చి అతను సినిమాల్లో చెయ్యకూడదు అనే కండిషన్ పెట్టడం తో ఒప్పుకొని అతన్ని 1991 లో పెళ్ళి చేసుకుంది అన్ని భాషల్లో రెండు వందల సినిమాల్లో నటించిన రాధా పెళ్లి తర్వాత ఇంట్లోనే ఉంటూ ఇద్దరు అమ్మాయిలకు ఒక అబ్బాయికి జన్మనిచ్చి వాళ్ళని పెంచి పెద్ద చేసి ఇద్దరు కూతుళ్ళని సినిమాల్లో ప్రవేశ పెట్టిన ఇద్దరు లుక్స్ లేక ఫెయిల్ అయ్యారు పెద్ద అమ్మాయి కార్తీక కు పెళ్లి చేసి దుబాయ్ హోటల్.అప్పచెప్పి చిన్న అమ్మాయికి లండన్ హోటల్ బాధ్యతలు అప్పచెప్పారు ..కొడుకు విఘ్నేష్ బాగా బలంగా దృఢంగా వున్న అతని కి సినిమాలు ఇష్టం లేదు అటువైపు కూడా రాను అని తేల్చి చెప్పి తండ్రి వ్యాపార బాధ్యతలు చూసుకుంటూ వుంటే రాధ 2014 నుండి టీవీ షో లో జడ్జి గా వ్యవహరిస్తూ భర్తకు వ్యాపారాలలో సహకరిస్తూ విజయవంతమైన జీవితాన్ని గడుపుతూ వుంది