Spread the love

చిరు, ప‌వ‌న్‌తో రొమాన్స్‌.. రామ్‌చ‌ర‌ణ్‌కు త‌ల్లిగా… ఎవ‌రంటే?

అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కల్యాణ్ తో సినిమాల్లో రొమాన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. రామ్ చరణ్ కు తల్లిగానూ యాక్ట్ చేసింది. ఇప్పుడు 41 ఏళ్ల వయసులోనూ హాట్ అందాలతో హీట్ పెంచేస్తోంది. ఈ భామ ఎవరో చూసేయండి.

41 ఏళ్ల వయసులోనూ అదిరే అందాలతో మెస్మరైజ్ చేస్తోంది సీనియర్ నటి శ్రియా శరణ్. హాట్ పోజులతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.

41 ఏళ్ల వయసులోనూ ఇలా క్యూట్ లుక్స్ తో అభిమానుల గుండెలు కొల్లగొడుతోంది శ్రియా శరణ్. రీసెంట్ గా మిరాయ్ మూవీలో కీ రోల్ ప్లే చేసింది ఈ భామ

ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది శ్రియా. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య, రజనీకాంత్ తో సినిమాలు చేసింది.

చిరంజీవితో ఠాగూర్ సినిమాలో, పవన్ కల్యాణ్ తో బాలు మూవీలో రొమాన్స్ చేసింది శ్రియా శరణ్

చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ కు అమ్మ క్యారెక్టర్ ప్లే చేసింది శ్రియా శరణ్. ఆర్ఆర్ఆర్ మూవీలో ప్లాష్ బ్యాక్ లో చిన్నప్పటి రామ్ చరణ్ క్యారెక్టర్ కు అమ్మగా కనిపించింది ఈ ముద్దు గుమ్మ.