Spread the love

విజయ్ సినిమాలొ రాజశేఖర్ అలా… |

విజయ్ దేవరకొండ హీరోగా దూసుకెళ్లడం మనందరికి తెలిసిన విషయమే

తాజాగా రవికిరణ్ కోలా డైరెక్షన్ లో రౌడీ జనార్ధన్ అనే సినిమా చేస్తున్నాడు

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో సీనియర్ హీరో రాజశేఖర్ విలన్ పాత్రలో నటించబోతున్నారు…అని సినీవర్గాలు చెప్తున్నాయి..

దీనిపై అధికారికంగా ప్రకటన రావలసి వుంది… |