Spread the love

వరదలో కుప్పలుగా… |

మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతున్నాయి

అయితే మందమర్రిలో వ‌ర‌ద‌ నీటిలో వేల సంఖ్యలో కండోమ్ ప్యాకెట్లు కొట్టుకు రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కండోమ్ ప్యాకెట్లు కుప్పలుగా కొట్టుకురావడం చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Ivi HIV ని అరికట్టేందుకు ప్రభుత్వం ICTC సెంటర్లకు వీటిని సరఫర చేస్తుంది

వాటిని అలాగే వుంచడం వల్ల వరదకు కొట్టుకువచ్చాయని అనుమానాలు వస్తున్నాయి.