Spread the love

రాహుల్ సిప్లిగంజ్ కట్నం తెలుసా

రాహుల్ సిప్లిగంజ్ 1989 లో తెలంగాణ లోని హైదరాబాద్ లో జన్మించాడు ఇతనికి ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారు
తండ్రి బార్బర్ షాప్ రన్ చేస్తూ ఉండేవాడు
రాహుల్ చదువుల్లో అంతంత మాత్రం గా ఉంటూ 10 వ తరగతి చదివించడానికి అందులో పాస్ అవ్వడానికి ఎంతో సమయం పట్టింది ఇంటర్ నాలుగేళ్లకు పూర్తి చేశాడు

పాటలలో ఆసక్తి ప్రదర్శిస్తూ ఒకసారి ఒక జానపద గీతం పాడితే విన్న తండ్రి ఇతని టాలెంట్ ను గుర్తించి శిక్షణ ఇప్పించాడు
అప్పటినుండి ప్రతి ఈవెంట్ లో పాడుతూ పేరు తెచ్చుకున్నాడు..అవకాశాలకోసం ఎంత ప్రయత్నం.చేసిన ఎవరు ఇవ్వలేదు
ఏదైనా ఆల్బమ్ చేద్దాం అనుకుంటే ఆర్ధికం గా ఇబ్బంది ఉండి ఎవరైనా స్పాన్సర్ చేస్తారు అనుకుంటే ఇతన్ని నమ్మి ఎవరు పెట్టుబడి పెట్టలేదు
వీళ్లే ఒక ఆల్బమ్ చెయ్యగా గుర్తింపు వచ్చింది మరికొన్ని ఆల్బమ్స్ చేశారు

మధ్యలో వీళ్ళ కులవృత్తి బార్బర్ పని చేసుకుంటూ సంగీతంలో ప్రతిభ కనబరిచాడు
యూట్యూబ్ లో కూడా 2013 నుండి గుర్తింపు తెచ్చుకున్నాడు
ఇతను మంచి మంచి సాంగ్స్ పాడిన ఇతని గురించి పెద్దగా తెలియదు
ఎప్పుడైతే ఇతను 2019 లో బిగ్ బాస్ లోకి వెళ్లి పేరు తెచ్చుకొన్నాడో అపుడే ఇతను పలాన పాటలు పాడిన సింగర్ అని అందరికీ తెలిసింది
అప్పుడే పునర్నవి తో ప్రేమలో పడ్డాడు బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు తర్వాత కూడా పునర్నవి తో వెకేషన్ అని చెట్టా పట్టాలు వేసుకొని తిరిగి చివరకు బ్రేక్ అప్ చెప్పుకున్నారు
తరువాత అన్షు రెడ్డి తో సన్నిహితంగా వున్నాడు తరువాత రోజుల్లో రీతిక రోజ్ అనే ఆమె వీళ్ళ ఇద్దరికి సంబంధం.వుంది అని ఫేమ్ కోసం నెగటివ్ పబ్లిసిటీ ఇచ్చుకుంది ఐతే రాహుల్ తరువాత రోజుల్లో ఆల్బమ్ లో పాడేటపుడు సాన్నిహిత్యం తప్ప తమ మధ్య ఏమి లేదని చెప్పాడు
ఎప్పుడైతే ట్రిపుల్ R లో నాటు నాటు పాడి ఆస్కార్ తెచ్చుకున్నాడో ఇతని పేరు మారుమోగి పోయింది
ఇతనికి రేవంత్ రెడ్డి 2023 లో pcc అధ్యక్ష హోదాలో పది లక్షలు ఇస్తూ తమ పార్టీ అధికారంలోకి వస్తె కోటి రూపాయలు ఇస్తాను అని చెప్పి అదే ప్రకారం ఆగస్టు 15 నా కోటి రూపాయల చెక్ ఇచ్చాడు
ఇపుడు రాహుల్ కి హిరణ్య రెడ్డి అనే నెల్లూరు పాప తో పెళ్ళి జరిగింది దానికి అందరూ ప్రముఖులు వచ్చారు హిరణ్య ఒక టీడీపీ లీడర్ కూతురు మంచి సౌండ్ పార్టీ ఆల్బమ్స్ చేస్తూ రాహుల్ ను ప్రేమించింది
రాహుల్ కి హైదరాబాద్ లో ఒక పెద్ద విల్లా మరియు ఒక పబ్ మరొక ఫ్యాక్టరీ ఇచ్చినట్లు సమాచారం