Spread the love

అల్లుఅర్జున్ టీషర్ట్ పై ఏముందీ

సోషల్ మీడియాలో, సినిమాల్లో బాగా వైరల్ అయిన డైలాగ్స్ తో ఇటీవల టీ షర్ట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ టీ షర్ట్ మీద డైలాగ్స్, నవ్వించే ఫొటోలు ప్రింట్ అయి వస్తున్నాయి

బన్నీ ఒక వైట్ టీ షర్ట్ వేసుకున్నాడు. ఈ టీ షర్ట్ మీద ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే డైలాగ్ ఇంగ్లీష్ లో రాసి ఉంది. అలాగే బ్రహ్మనందం ఆ సీన్ లో నవ్వించే హావభావాల ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో బన్నీ వేసుకున్న టీ షర్ట్ వైరల్ గా మారింది.

బన్నీ కూడా సోషల్ మీడియాని బాగానే ఫాలో అవుతున్నాడు అని పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు