చిరంజీవి కి ఇష్టమైన హీరోయిన్… |

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో పరోక్షంగా చెప్పారు.

శ్రీదేవి ఫిగర్ బాగుంటుందని, రాధ డ్యాన్స్ బాగా చేస్తుందని, సమలత హోమ్లీగా ఉంటుందని అన్నారు. అయితే రాధిక మాత్రం అన్ని పాత్రల్లో ఒదిగిపోయి జీవిస్తుందని తెలిపారు. చిరంజీవి చెప్పిన దాన్ని బట్టి ఆయన ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరోయిన్ రాధికే అని చెప్పకనే చెప్పేశారు.

