Spread the love

నయనతార డిమాండ్స్ తో షాకైన చిరంజీవి…|

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి చేయనున్న సినిమాపై మంచి క్రేజ్ ఉంది…ఈ చిత్రం లో చేయాలి అంటూ మేకర్స్ నయనతారను ఎంపిక చేసారు…కానీ ఆమె డిమాండ్ లకు షాక్ అయ్యారు.

ఈ చిత్రం లో ఈశ్వర్యరాజేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేసారని సమాచారం..కానీ అది నిజం కాదని తెలిసింది…ఈ చిత్రం లో నయనతార హీరోయిన్ గా బావుంటుందని అనిల్ భావించారు.

ఈ చిత్రం లో నటించడానికి 18కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ సి హెసరని OTT పెర్కుంది

అంతా మొత్తం ఇచ్చేందుకు మేకర్స్ సిద్దంగా లేరని తెలుస్తుంది…దీనిపై చర్చలు జరుగుతున్నాయి….

ఈ పాత్ర కోసం వేరే ఆప్షన్స్ ను ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది…మరి ఈ సినిమాకి హీరోయిన్ గా ఎవరు ఫిక్స్ అవుతారో చూడాలి… |