Bhanu is pouring fire on thousands of people…| The coming rains
భానుడు నిప్పులు కురిపిస్తున్న వేల రాబోతున్న వర్షాలు…| ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండుతుండగానే, మరోవైపు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ప్రస్తుతం భానుడి ప్రతాపంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్న తరుణంలో, ఈ నెల 7వ తేదీ నుంచి కోస్తాంధ్రలోని పలు…
