Spread the love

మనుషులకు సోకుతున్న బర్డ్ ఫ్లూ

బర్డ్‌ఫ్లూ పక్షులలో కనిపించే వైరస్..తాజాగా మనుషులలో కూడా కనిపించడం చూస్తున్నాం… అసలు దీని లక్షణాలు..జాగ్రత్తలు ఒక్కసారి చూడండి..

బర్డ్‌ఫ్లూ చనిపోయిన పక్షులకు,కోడులను,తాకడం వల్ల వస్తుంది…ఈ మనుషులకు సోకితే 3 నుండి 5రోజుల్లో లక్షణాలు బయట పడతాయి..

బర్డ్‌ఫ్లూ లక్షణాలు సాధారణ ఫ్లూ లక్షణాలను కలిగి ఉంటాయి…కొంతమందిలో వాంతులు,వికారం,గొంతు మంట నొప్పి,ఫీవర్ వుండవచ్చు

వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి