100 కోట్లు ఇచ్చినా కూడా ఆ హీరోతో సినిమా చేయను అని ముఖం మీదే చెప్పేసిందట లేడీ సూపర్ స్టార్ నయనతార. ఇంతకీ ఆమె అలా ఎందుకు చేసింది. ఆ హీరో ఎవరు? ఆ నిజాన్ని బయటపెట్టింది ఎవరు?

ఇండియాన్ సినిమాలో మరీ ముఖ్యంగా సౌత్ సినిమాలో దూసుకుపోతోన్న నయనతార 100 కోట్లు ఇచ్చినా ఒక హీరోతో మాత్రం నటించనని ముఖంమీదనే చెప్పేసిందట. నయనతార తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో స్టార్ గా వెుగు వెలుగుతోంది. సౌత్ ఇండియాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. షారుఖ్ ఖాన్ మూవీ జవాన్ మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈసీనియర్ బ్యూటీ.. ఆసినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇక తర్వాత నయనతారకు చాలా డిమాండ్ పెరిగింది

ఇప్పుడు నయనతార తన రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతుంది. కానీ ఒక హీరోతో మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చిన నటించనని చెప్పేసిందట.
10 కాదు 100 కోట్లు ఇచ్చినా పని చేయనని చెప్పింది. ఆ హీరో ఎవరో కాదు శరవణన్. అతను తమిళ నటుడు. 2022లో ది లెజెండ్ సినిమా రిలీజ్ అయింది. శరవణన్ హీరోగా నటించిన ఈ సినిమా హిట్ కాలేదు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించాలని శరవణన్ చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ నయనతార ఒప్పుకోలేదు.

కానీ శరవణన్ విషయంలో నయనతార అలా ఎందుకు చెప్పిందో అని చాలా చర్చలు జరుగుతున్నాయి.

