Spread the love

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు.చాలా మంది నటులు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇక అల్లు అర్జున్( Allu Arjun ) అయితే స్టార్ హీరో అనే పదానికి గొప్ప గుర్తింపును తెచ్చాడు… అల వైకుంఠపురం లో,( Ala Vaikunthapuramuloo ) పుష్ప,( Pushpa ) పుష్ప 2( Pushpa 2 ) సినిమాలతో వరసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు.ఇక ఇప్పుడు చేయబోయే సినిమాతో కూడా భారీ విజయాన్ని అందుకొని తన కంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.

ప్రస్తుతం త్రివిక్రమ్( Trivikram ) డైరెక్షన్ లో చేస్తున్న అల్లు అర్జున్

సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) డైరెక్షన్ లో ఒక బోల్డ్ కంటెంట్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…

చూడాలి మరి ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…