Spread the love

సీనియర్ హీరో రాజశేఖర్( Hero Rajashekar ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.రాజశేఖర్ హీరోగా నటించిన సినిమాలలో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి

రాజశేఖర్ కు అప్పట్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉండేది.ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సినిమాలలో ఎక్కువగా నటించిన రాజశేఖర్ ఆ సినిమాలతో కలెక్షన్ల విషయంలో సైతం ఒకింత సంచలనాలను క్రియేట్ చేశారు.

సీనియర్ హీరో రాజశేఖర్ కు మూవీ ఆఫర్లు( Rajashekar Movie Offers ) తగ్గడానికి మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలలో నటించకపోవడమే అని చెప్పవచ్చు.

రాజశేఖర్ మంచి రోల్స్ ను ఎంచుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ సాధించవచ్చు

రెమ్యునరేషన్ సమస్య వల్ల రాజశేఖర్ కొన్ని సినిమాలను మిస్ చేసుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి

రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కు ఓకే చెబితే ఆ కొరత కొంతమేర భర్తీ అవుతుందని చెప్పవచ్చు.