Spread the love

సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కెరియర్ మొదట్లో చిన్న చిన్న సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda )ఒకరు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు.

అయితే ఇటీవల విజయ్ దేవరకొండ కుంభమేళాకు ( Kumbhamela ) వెళ్లిన విషయం మనకు తెలిసిందే.ఇలా తన తల్లి స్నేహితులతో కలిసి ఈయన కుంభమేళాకు వెళ్లారు.

అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఈ ఫోటోలలో ఎవరు ఊహించని ట్విస్ట్ఒకటి ఉందని చెప్పాలి

ఇటీవల ఈయన తన స్నేహితులతో కలిసి కుంభమేళాకు వెళ్ళినటువంటి ఫోటోలను షేర్ చేయగా అందులో స్నేహారెడ్డి కూడా ఉండటం విశేషం.

ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అల్లు ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అల్లు ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఏంటి విజయ్ దేవరకొండతో స్నేహారెడ్డి ఉన్నారు వీరిద్దరూ అంత మంచి స్నేహితుల అంటూ ఆశ్చర్యపోతున్నారు అయితే ఈ ఫోటోలలో డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు.ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే స్నేహ రెడ్డి తన కుంభమేళాకు సంబంధించిన ఎలాంటి ఫోటోలను మాత్రం షేర్ చేయలేదు.