Spread the love

ఈ కాంబోకు బాక్సాఫీస్ షేకవ్వాల్సిందే!

ఫౌజీ సినిమాలో( Fauji Movie ) ఇమాన్వి ఇస్మాయిల్( Imanvi Esmail ) ఒక హీరోయిన్ గా నటిస్తుండగా సాయిపల్లవి( Sai Pallavi ) మరో హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం అందుతోంది

ప్రభాస్ పారితోషికం 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా సాయిపల్లవి మాత్రం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారు.

ఇమాన్వి ఇస్మాయిల్ కొత్త హీరోయిన్ కావడంతో ఆమె పారితోషికం కోటి రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

ఒక్కో సినిమాలో ఒక్కో లుక్ లో ప్రభాస్ కనిపిస్తుండటం గమనార్హం.

ప్రభాస్ బాలీవుడ్ లో సైతం టాలీవుడ్ ఇండస్ట్రీని మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు.

ఈ మధ్య కాలంలో సాయిపల్లవి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి.హీరోయిన్ సాయిపల్లవి కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.