టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నటుడు పృథ్వీరాజ్ (Pruthvi Raj)చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది

ఇక సినిమా వేదికలపై కూడా ఈయన రాజకీయాల గురించి పరోక్షంగా మాట్లాడుతూ వైకాపా పై సెటైర్లు వేయటంతో సినిమాలు ఇబ్బందులలో పడుతున్నాయి.
తాజాగా విశ్వక్ సేన్(Vishwak Sen) లైలా(Laila) సినిమా సైతం వివాదాలలో చిక్కుకుంది.ఈయన పరోక్షంగా వైసిపికి గత ఎన్నికలలో వచ్చిన సీట్లను ఉద్దేశించి చేసిన కామెంట్ల వల్ల వైకాపా అభిమానులు బాయికాట్ లైలా మూవీ అంటూ హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.అయితే ఈయన చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంతోమంది సినీ రాజకీయ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న బండ్ల గణేష్ (Bandla Ganesh)రాజకీయాలపై కూడా మాట్లాడుతూ తరచూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ ఉంటారు అయితే తాజాగా పృథ్విరాజ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఈయన స్పందిస్తూ ట్వీట్ చేశారు.

ఇకపై ఇలా సినిమా వేదికలపై రాజకీయాల గురించి మాట్లాడుకుండా ఉంటే మంచిది సినిమాని కేవలం సినిమా లాగా చూడండి అంటూ ఈయన పృథ్వీరాజ్ కామెంట్లకు తనదైన శైలిలోనే స్పందిస్తూ పోస్ట్ చేశారు.