Spread the love

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మూడు వారాల పాటు ఈ సమావేశాలు కొనసాగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.