Spread the love

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లో హీరోగా మారాడు.ఇక ‘పుష్ప 2’ సినిమాతో ( Pushpa 2 )తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా 1900 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేశాడు

మరి ఏది ఏమైనా ఈ సినిమాతో ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా?

మరి ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్ ( Trivikram )లో సినిమా చేస్తున్నాడు.కాబట్టి ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుంది

వీళ్ళ కాంబినేషన్ కి మంచి హైప్ అయితే ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ( Allu Arjun )చేయబోయే సినిమాలతో భారీ విజయాలను సాధించి ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఆయన ఎవరు అంటే జాన్ అబ్రహం.( John Abraham )

చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అనేది…